హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ప్లాన్ ఇదే.. వర్కవుట్ అయ్యేనా..?

Chakravarthi Kalyan
హుజూరాబాద్ ఉపఎన్నిక.. ఇప్పుడు తెలంగాణలో నేతలందరి దృష్టీ దీనిమీదే ఉంది. తెలంగాణలో ఎన్నిక ఏదైనా గెలుపు మాదే అని చెప్పుకునే టీఆర్ఎస్‌ ఈసారి కూడా ఆ మాట నిరూపించుకుంటుందా.. టీఆర్ఎస్‌ నుంచి దాదాపు గెంటివేయబడిన ఈటల రాజేందర్.. తన సత్తా చాటుకుంటాడా.. టీఆర్ఎస్‌కు ప్రత్యేకించి జలక్ ఇస్తాడా అన్నది తేలాల్సిన విషయం. ఈటల {{RelevantDataTitle}}