బిజేపి లోకి వెళ్ళిన ఈటల రాజేందర్ గెలుపు సాధ్యమేనా ?

Veldandi Saikiran
హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు   కౌంట్ డౌన్ మొదలైంది అన్న సంగతి తెలిసిందే. హుజరాబాద్ నియోజక వర్గ   ఉప ఎన్నికలకు కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందులో కేవలం ఐదురోజుల ప్రచార సమయం అన్ని పార్టీల చేతుల్లో ఉంది. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం లో... అన్ని పార్టీలు ప్రలోభాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతోంది.    ఇక {{RelevantDataTitle}}