చైనా : ఎవడి భూములపై.. ఎవని చట్టాలు..!

Chandrasekhar Reddy
చైనా ఎలాగైనా సరిహద్దులలో పై చేయి సాధించాలని తాజాగా తన ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని కొత్త చట్టాలను తీసుకువచ్చింది. ఏ దేశమైన దానికి తగ్గట్టుగానే చట్టాలను రూపొందించుకోవడం సహజం. అయితే చైనా మాత్రం పక్క దేశాల సరిహద్దుల కోసం కొత్త చట్టాలు చేసుకురావడం విడ్డురం. పక్కవాళ్ళను ఎలా ఆక్రమించుకోవాలి అనేదానిపై ఈ చట్టం తెచ్చిందా చైనా..! అయినా ఎవడి భూములపై,  చట్టాలు చేస్తారు. ఈ చట్టం ద్వారా అయినా {{RelevantDataTitle}}