ఏపీ ప్ర‌భుత్వంపై కాగ్ అక్షింత‌లు

Paloji Vinay
2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి చెందిన రాష్ట్ర‌ ఆర్థిక ప‌రిస్థితిపై అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్ర‌వేశ‌పెట్టింది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, వ‌న‌రుల నిర్వ‌హ‌ణ పై కాగ్ తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. ప్ర‌భుత్వం ఆర్థిక వ్య‌వ‌హారాల్లో రాజ్యాంగ విరుద్దంగా వ్య‌వ‌హ‌రించింద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. కాగ్ నివేదిక‌లోని అంశాలు.. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబందించిన అనుబంధ ప‌ద్దుల‌ను ఖ‌ర్చు చేసి... త‌రువాత {{RelevantDataTitle}}