అభివృద్దే కాదు.. పేదరికం కూడా ఒక్కచోటేనా..!

Chandrasekhar Reddy
దేశంలో అభివృద్ధి చాలా సార్లు ఒక్కచోటే కేంద్రీకృతం అయ్యేట్టుగా జరిగింది. దానితో మిగిలిన ప్రాంతాలు వెనకనే ఉండిపోయాయి. దానికి కారణం కూడా కొత్తదేమీ కాదు, స్వార్ధ రాజకీయనేతలు ఉన్నంత కాలం, అభివృద్ధి అనేది ప్రజల కోసం కాకుండా ఏవేవో సంస్థల కోసం మరియు నేతల కోసం మాత్రమే జరుగుతుంది. వాళ్ళ కన్ను ఎక్కడ పడితే అక్కడ అన్ని సంస్థలు వస్తాయి, దానివెనుక అభివృద్ధి జరిగిపోతూనే ఉంటుంది. {{RelevantDataTitle}}