తినేవాళ్లే మాకు వద్దు అని ప్రజలకే లేదు..!

Chandrasekhar Reddy
ఒక దేశం అభివృద్ధి చెందింది అంటే దానిలో ప్రధాన పాత్ర ఖచ్చితంగా పౌరులకు ఉంటుంది. ప్రజలు ముందుకు వస్తేనే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా రూపుదిద్దుకుంటుంది. కేవలం ప్రభుత్వం ఒక్కటి చేయడం అనేది నిరంకుశత్వం అనిపించుకుంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలదే ప్రధాన పాత్ర కాబట్టి, వారు దేశం గురించి కనీసం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా కాస్త తెలుసుకున్నప్పుడు దేశంలో ఉన్న వనరులు ఏమిటి, వాటిలో ఏమి సాధించవచ్చు, లోటు ఏమి ఉంది, అది ఎక్కడ నుండి తెచ్చుకోవచ్చు, ప్రభుత్వం తో ఎక్కడెక్కడ భాగస్వామిగా పనిచేయాల్సి ఉంది, ఇలాంటివి ప్రజలు ఆలోచించాల్సి ఉంటుంది. ఎప్పుడు ప్రజలు స్తబ్దుగా మాకెందుకు, ఓటేశాం అంతా నేతలు చూస్కుంటారులే అని పక్కకు వచ్చేస్తే వాళ్ళు జేబు నిండా కాదు, ఏకంగా తరాలకు తరగనిది మూటకట్టుకుంటున్నారు.
ఇదంతా ప్రజల తప్పు మాత్రమే. ఎవరో ఎదో ఒకటి చెప్పగానే నమ్మేసి, ఓటు వేసేసి ఐదేళ్లు బానిసల్లాగా బ్రతికేస్తున్నారు. ఒకడు తిన్నాడు, ప్రజా {{RelevantDataTitle}}