అదొరోగం : అప్పు చేసి పప్పు కూడు.. తప్పదిది..!

Chandrasekhar Reddy
సమసమాజంలో ఉన్నదానితో బ్రతికేద్దాం అనుకునేవాళ్లు ఉంటారు, ధైర్యంగా ఒక అడుగు వేసి తాను ముందుకు పోతూ, పది మందిని తనతో తీసుకుపోయేవాళ్లు ఉంటారు. ఇక్కడ ఇద్దరి ఆలోచన వాళ్ళవాళ్ళ పరిస్థితిని బట్టి మంచిదే. కానీ వచ్చినది అందరికి సర్దుతూ, సర్దుబాటు బ్రతుకు బ్రతకడం ఒక కుటుంబానికైతే నప్పుతుంది కానీ ఒక వ్యవస్థకు తగినది కాదు. వ్యవస్థలో భిన్నవర్గాల ఉంటాయి. వాటి అన్నిటికి న్యాయం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు దానికి తగిన విధానాలు మాత్రమే ఎంచుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. ఎప్పుడైతే తగిన విధానాలు అమలు చేయబడతాయో అప్పుడు సమాజంలో అందరికి అభివృద్ధి ఫలాలు దక్కుతాయి. దానికోసం ఆయా ప్రభుత్వాలు అప్పులు చేయాల్సి వస్తుంది.
అప్పులు చేయడం కూడా దండుకునే వాళ్ళు ఉంటె నిర్వీర్యం అవుతుంది అనేది స్పష్టమైన నిజం. కానీ ఒక ఖచ్చితమైన నాయకత్వం దొరికినప్పుడు, అతడి నాయకత్వంలో ప్రతిదీ ప్రణాళికా బద్దంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పులు తెచ్చే విధానం కూడా సరైన రీతిలో అమలు చేయబడుతుంది. కేవలం అప్పులు తెచ్చేసి, వంటిని {{RelevantDataTitle}}