క‌రోనా కాద‌ది`ఫ్లోరోనా`.. ఇజ్రాయెల్‌లో కొత్త వైర‌స్‌..?

Paloji Vinay
క‌రోనా సృష్టించిన క‌ల్లోలాన్ని మ‌ర‌వ‌క‌ముందే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఈ త‌రుణంలో మ‌రోవైర‌స్ పుట్టుక క‌ల‌క‌లం రేపుతోంది. ఒమిక్రాన్ అంత ప్ర‌మాదక‌ర‌మ‌ని తేలి కాస్త ఊర‌ట చెందే స‌మ‌యంలో `డెమిక్రాన్` అనే వేరియంట్ వెలుగు చూసింది. ఇప్పుడు ఈ వేరియంట్లే కాకుండా ఇజ్రాయెల్‌లో కొత్త వైర‌స్ బ‌య‌ట‌ప‌డింది. దీని పేరు ఫ్లోరోనా.. నిజానికి ఇది క‌రోనాకు కొత్త వేరియంట్ కాద‌ని చెబుతున్నారు. ఒకే స‌మ‌యంలో ఫ్లూ, కొవిడ్‌ల‌కు సంబంధించిన వైర‌స్‌లో శరీరంలోకి చేరి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ విచ్ఛిన్నం అయి ఈ వైర‌స్ సోకి ఉండ‌చ్చ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌లో తొలి ఫ్లోరోనా కేసు న‌మోద‌యిన‌ట్టు ఆ దేశ ప్ర‌భుత్వం గురువారం మీడియాకు ప్ర‌క‌టించింది.

  ఓ గ‌ర్భిణీకి ఈ వైర‌స్ అటాక్ అయిన‌ట్టు.. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ వేసుకోలేద‌ని తెలిపింది. గ‌త కొన్ని రోజులుగా {{RelevantDataTitle}}