టార్గెట్ ఓట‌ర్‌ : బీజేపీ, టీఆర్ఎస్ ఎత్తులు..?

Paloji Vinay
రాష్ట్రంలో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇంకా దాదాపు రేండేళ్ల స‌మ‌యం ఉన్నా రాజ‌కీయ పార్టీలు అప్పుడే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్నాయి. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాలు సందించుకుంటూ పొలిటిక‌ల్ హీట్ ను పెంచుతున్నాయి. నువ్వా నేనా అన్న‌ట్టు టీఆర్ఎస్‌, బీజేపీలు వ్యూహాలు ర‌చిస్తూ ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ రెండు పార్టీల వైరం పెర‌గ‌డానికి అస‌లు కార‌ణం తెలంగాణ‌లో బ‌ల‌ప‌డ‌డ‌మే. రాబోయే ఎన్నిక‌లే ల‌క్ష్యంగా {{RelevantDataTitle}}