హమ్మయ్య : ఒమిక్రాన్ విషయంలో ఊపిరి పీల్చుకునే వార్త..!

NAGARJUNA NAKKA
ఒమిక్రాన్ రకం ఊపిరితిత్తులపై చాలా తక్కువ ప్రభావం చూపుతోందని ఏషియన్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు స్పష్టం చేశారు. చాలా మందిలో స్వల్ప లక్షణాలే ఉన్నాయన్నారు. 95శఆతం మంది మూడు నుంచి నాలుగు రోజులకే కోలుకుంటున్నారన్నారు. ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపస్తుందో అంత వేగంగా తగ్గుతుందన్నారు. {{RelevantDataTitle}}