కోడలికి రెండో పెళ్లి చేసిన అత్తమామలు.. ఎందుకో తెలుసా?

praveen
సాధారణంగా అత్తమామలు ఇంటికి కోడలిగా వచ్చిన యువతిని సూటిపోటి మాటలతో వేదిస్తూ ఉంటారూ. ఏదో ఒక విషయంలో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. సీరియల్స్ ప్రభావమో లేక సినిమాల ప్రభావమో తెలియదు కానీ ఇక అత్త కోడల్ల బంధానికి మాత్రం గొడవలు అనే ఒక టాగ్ ఇచ్చేసారు అందరు. అత్తా కోడలు ఎప్పుడు ఒకరంటే ఒకరికి పడకుండా శత్రువు లాగానే ఉంటారు అంటూ అందరినీ నమ్మించారు. అయితే ఇలా ఎప్పుడు కోడలిని రాచి రంపాన పెట్టే  అత్తమామలు మాత్రమే కాదు కొడుకు ని {{RelevantDataTitle}}