గోదావరి : కోనసీమ అల్లర్లకు ఈ రెండు కులాలే కారణమా ?

Vijaya



కోనసీమలో జరిగిన అల్లర్లలో రాజకీయపార్టీల పాత్రఎంత ? కులాల పాత్రఎంత ? లేకపోతే రాజకీయం+కులాలు కలిసే మంటలు మండించాయా అన్నది ఇపుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాజకీయపార్టీలకు ప్రత్యక్షంగా ఎలాంటి పాత్ర లేనప్పటికీ పరోక్షంగా పార్టీలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అందుకనే పార్టీలు వెనకుండి ముందుకు కులాలను పెట్టి మంటలు మండించాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.



ఇక్కడ గమనించాల్సిందేమంటే కోనసీమలో ఎస్సీలు, బీసీలు ప్రధానంగా శెట్టిబలిజలు, కాపుల {{RelevantDataTitle}}