పది పరీక్షలు రాసిన ఎమ్మెల్యే.. ఎన్ని మార్కులు వచ్చాయంటే?

praveen
చదువుకు వయసుతో సంబంధం ఏముంది అని చెబుతూ ఉంటారు. చదువుకోవాలనే పట్టుదల ఉండాలి కానీ ఏ వయసులో అయినా ఎంతో ఆనందంగా చదువుకోవచ్చు అని అంటూ ఉంటారు. ఇలా వయస్సును పరిగణలోకి తీసుకోకుండా చదువుపై ఆసక్తి ఉన్న వారు ఎంతోమంది వయస్సు దాటి పోయిన తర్వాత కూడా చిన్నారులతో కలిసి పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు ఎంతోమంది ప్రముఖులు ఇలా ఎట్టి పరిస్థితుల్లో తమ చదువును పూర్తి చేయాలనే ఉద్దేశంతో నలభై, యాభై ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంక చదువులు కొనసాగిస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం.

 అయితే నేటి రోజుల్లో పిల్లలు మాత్రం చదువుకోవాల్సిన వయస్సులో స్కూళ్లు కళాశాలలు కు వెళ్ళడం మానేసి చివరికి {{RelevantDataTitle}}