టార్గెట్ 2024 ఎలక్షన్స్: చంద్ర"బాబోరి"కి ఇవే ఆఖరి ఎన్నికలా ?

VAMSI
ఏపీలో రానున్న ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు మరియు రాజకీయ విశ్లేషకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే అంతకు మించి ఏపీలో ఉన్న ఓటర్లు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఏ ఎన్నిక అయినా ఓటర్ల వలనే రసవత్తరంగా మారుతుంది.. వారు వేసే ప్రతి ఒక్క ఓటు రాజకీయ నాయకులు మరియు పార్టీల భవిష్యత్తును తిరగరాస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలు ఏపీలో జరిగాయి. కానీ ఈసారి జరిగే ఎన్నికలు మాత్రం ఒక పార్టీకి చాలా కీలకం కానున్నాయి. దాదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు కు ఈ ఎన్నికల్లో గెలవడం అత్యంత అవసరం.
వాస్తవానికి గత ఎన్నికల్లో {{RelevantDataTitle}}