చైనా: ఉక్కిరిబిక్కిరవుతున్న డ్రాగన్ రాజ్యం?

Purushottham Vinay
అగ్ర రాజ్యాలలో ఒకటైన చైనా దేశంలో మరోసారి కల్లోలం మొదలైంది.చైనా తన కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే చైనాలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఫ్లూ కేసులు మాత్రం చాలా వేగంగా పెరుగుతున్నాయి.ఈ కారణం వలన చైనా అధికారులు కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. దీంతో ఇక చైనా ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలా చేయడం వల్ల {{RelevantDataTitle}}