• నిన్నటి ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో 23 జిల్లాలు
• ప్రస్తుతమున్న 459 మండలాలతో పాటు కొత్తగా 74 మండలాలు
• ప్రస్తుతమున్న 44తో పాటు కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ లు
• ఆచార్య జయశంకర్ జిల్లా 8,59,453 మంది జనాభా- వైశాల్యం 6,760 చ.కి.మీ, 21 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు
• ఆదిలాబాద్ 14,22,034 జనాభా- వైశాల్యం 7,673 చ.కి.మీ 27 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్ లు
• భద్రాది 11,93,807 జనాభా, వైశాల్యం 8297చ.కి.మీ, 23 మండలాలు
• యాదాద్రి 7,19,131 మంది జనాభా, వైశాల్యం 2,956 చ.కి.మీ,17 మండలాలు
• హైదరాబాద్ 39,01,928 జనాభా, వైశాల్యం 1914 చ.కి.మీ, 20 మండలాలు
• జగిత్యాల 10,43,000 మంది జనాభా, వైశాల్యం 3,087 చ.కి.మీ, 18 మండలాలు
• కామారెడ్డి 10,68,773 మంది జనాభా, వైశాల్యం 4025 చ.కి.మీ, 21 మండలాలు
• కరీంనగర్ 18,02,038 మంది జనాభా, వైశాల్యం 4,308 చ.కి.మీ, 26 మండలాలు
• ఖమ్మం 13,80,137 మంది జనాభా, వైశాల్యం 4,360 చ.కి.మీ, 22 మండలాలు
• కొమురం భీం జిల్లా 13,19,205 మంది జనాభా, వైశాల్యం 8,422 చ.కి.మీ, 27 మండలాలు
• మహబూబాబాద్ జిల్లా 8,04,136 మంది జనాభా, వైశాల్యం 3633 చ.కి.మీ, 15 మండలాలు
• మహబూబ్ నగర్ 18,67,620 మంది జనాభా, వైశాల్యం 6518 చ.కి.మీ, 31 మండలాలు
• నాగర్ కర్నూలు -10,48,425 మంది జనాభా, వైశాల్యం 7447 చ.కి.మీ, 22 మండలాలు
• వనపర్తి 11,36,983 మంది జనాభా, వైశాల్యం 4426 చ.కి.మీ, 22 మండలాలు
• మెదక్ 14,44,955 మంది జనాభా,వైశాల్యం 4215 చ.కి.మీ , 25 మండలాలు
• నల్గొండ 15,55,992 మంది జనాభా, వైశాల్యం 7475 చ.కి.మీ, 32 మండలాలు
• నిజామాబాద్ 14,47,961 మంది జనాభా, వైశాల్యం 3772 చ.కి.మీ, 25 మండలాలు
• రంగారెడ్డి 10,86,522 మంది జనాభా, వైశాల్యం 4157 చ.కి.మీ, 20 మండలాలు
• సంగారెడ్డి 11,86,280 మంది జనాభా, వైశాల్యం 3116 చ.కి.మీ, 18 మండలాలు
• సికింద్రాబాద్ 42,51,614 మంది జనాభా, వైశాల్యం 1608 చ.కి.మీ, 23 మండలాలు
• సిద్ధిపేట 11,90,209 మంది జనాభా, వైశాల్యం 4398 చ.కి.మీ, 22 మండలాలు
• సూర్యాపేట 13,86,883 మంది జనాభా వైశాల్యం 4348 చ.కి.మీ , 25 మండలాలు
• వరంగల్ 22,36,051 మంది జనాభా, వైశాల్యం 4883 చ.కి.మీ, 31 మండలాల