తిరుమల శ్రీవారి సమాచారం : 11.06:2018
స్లాట్స్ మేరకు *ఉ.9 గం.* తరువాత నేరుగా దర్శనానికిఅనుమతిస్తారు.🕉 కాలి నడకద్వారా వచ్చు *స్లోట్స్ కలిగి ఉన్న* భక్తులకు సుమారుగా *5-6* గం!! సమయం పట్టవచ్చు.🕉 స్లోట్స్ ద్వారా సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు సుమారుగా *9* గం!! లోపు శ్రీవారిని దర్శించుకోవచ్చు.🕉 ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు *2* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చు. 🕉 నిన్న జూన్ *06* న *75497*మంది భక్తులకు స్వామి వారిదర్శనభాగ్యం లభించినది. 🕉 నిన్న *41029* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.🕉 నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹2.80* కోట్లు...