కూకట్ పల్లిలో సుహాసినికి 'కులాల కుంపట్ల' తో ఎదురుదెబ్బ - కూటమి ఓటమే వైసిపి, జనసేన ధ్యేయం?
కూకట్పల్లి నియోకవర్గం సమీకరణాలను చూస్తే నందమూరి సుహాసిని గెలుపు ఖాయమని మహాకూటమి చెబుతోంది.
కాపు సామాజిక వర్గానికే కారణం 64 వేల నుండి 65 వేల మధ్య ఉంటారు.
ముస్లీంల సంఖ్య తక్కువేమీ కాదువారు 61వేల నుండి 62వేల మధ్య ఉంటారు.
ఇప్పుడు కూకట్ పల్లి లోనే కాదు ఆంధ్రప్రదేశ్ వలసవారున్న ప్రతి చోట కమ్మ కమ్మేతర చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు ఏపిలోనే కాదు ఇటు తెలంగాణలో కమ్మవారు వేరేవారి అవకాశాలను లాగేసు కుంటున్నరన్న ప్రచారం బాగాఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఈ ప్రభావం ముఖ్యంగా తెలంగాణాపై పడగా ఇతర రాష్ట్రా లకు కూడా వ్యాపిస్తుంది.
అదే సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ వస్తుంది. ఈ ప్రభావం ఈ ఎన్నికల్లో టిడిపి ప్రత్యక్షంగా ప్రవేసించలేక కాంగ్రెస్ ను ముందు పెట్టుకొని తాను నేపధ్యంలో దొడ్డిదారిన తెలంగాణాలో ప్రవేసించటం అదీ నందమూరి కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని రావటంతో వారికి కూడా ఈ అపప్రద అంటు కుంటుంది. బాబు గారి ఈ ప్రవర్తన కమ్మ వారిని సమాజం నుండి వేరు చేస్తుందా? అనే అనుమాన బీజాలు కూకట్ పల్లిలో అంకురించగా - ఈ కారణంగా కూకట్ పల్లిలో ఈ పరిస్థితులన్నీ క్రమంగా టీఆరెస్ కు అనుకూలంగా మారుతున్నాయని తెలుస్తుంది.
ఇక్కడి టిడిపి కులజాఢ్యం టీఆరెస్ నియంతృత్వం నచ్చనివారు మంచివాడు అని పేరున్న బిజెపి అభ్యర్ధి ఎం. కాంతారావుకు ఓటెసే అవకాశాలు మెండు గా కనిపిస్తున్నాయి. వైసిపి జనసేనలు మాత్రం తెలుగుదేశానికి వ్యతిరేఖంగా చెసే ప్రచారం మాత్రం తీవ్ర రూపం దాలుస్తుంది. టిడిపి కి ఓటు వెయ్యొద్దు. టీఅరెస్ కు వెయ్యండి. టీఅరెస్ వెయ్యటం ఇష్టం లేని వాళ్లు బిజెపికి ఓటేస్తే చాలు. ఎలాంటి పరిస్థితుల్లో టిడిపికి వెయ్యవద్దని నిష్కర్షగా చెపుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
suhasini
-
2019
-
politics
-
Madhavaram
-
Kukatpally
-
Janasena
-
Janasena Party
-
Elections
-
Andhra Pradesh
-
CBN
-
Congress
-
Telugu Desam Party
-
nandamuri taraka rama rao
-
harikrishnan
-
sunday
-
Hyderabad
-
Assembly
-
Sircilla
-
TDP
-
Telangana Rashtra Samithi TRS
-
Kamma
-
bhavana
-
YCP
-
Telangana
-
Rayalaseema
-
Reddy
-
Party
-
IYR KrishnaRao
-
Velama
-
KCR
-
CPI
-
Pawan-Kalyan
-
Allu Sneha
-
PAWAN
-
Culture
-
Bharatiya Janata Party
-
Ishtam