ఛీ.ఛీ..ఐదుగురు విద్యార్థులతో శృంగారం చేసింది..చివరికి..
గురువు అంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ..అందుకే గురు బ్రహ్మా..గురు విష్ణు..గురు దేవో మహేశ్వర అంటారు. సాక్షాత్తు త్రిమూర్తులతో పోల్చడం అనేది సామాన్య విషయం కాదు. కానీ ఈ మద్య గురువు స్థానంలో ఉన్నవారు ఆ పదానికే కలంకం తెస్తున్నారు. విద్యార్థినులపై కొంత మంది గురువులు లైంగిక దాడులకు పాల్పపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తనకు పడక సుఖం ఇస్తే..పరిక్షల్లో, ప్రాక్టికల్స్ లో పాస్ చేస్తానని బెదిరించిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది మగవారికే అనుకుంటే పొరపాటు..కొంత మంది టీచరమ్మలు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడ్డట్లు వార్తలు వచ్చాయి.
తాాజాగా ఓ లేడీ టీచర్ తన విద్యార్థులతో శృంగారం చేస్తూ తన భర్తకు అడ్డంగా బుక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. 42 సంవత్సరాల ఎమ్మా ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ సమయంలో ఓ 16 ఏళ్ల విద్యార్థితో సాన్నిహిత్యం ఏర్పరచుకున్న ఆమె అతనితో చాలా చనువుగా ఉంటూ లైంగికంగా రెచ్చగొట్టేది. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి, ఆ స్టూడెంట్ను కారులో ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశాలకు వెళ్లి ఆ విద్యార్థితో శృంగారం జరిపేది. ఇంట్లో చెప్పవొద్దని అతడు అడిగినవన్నీ ఇచ్చేది.
లేడీ టీచర్‌తో స్టూడెంట్‌తో శృంగారానికి పాల్పడుతున్న విషయాన్ని ఆమె భర్త కనిపెట్టాడు. ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి షాక్‌కు గురై పోలీసులకు సమాచారం అందించాడు. గతంలో ఐదురు విద్యార్థులతో ఆ టీచరమ్మ ఇలాంటి శృంగారాన్నే జరిపేదని తేలింది. విద్యార్థులకు విద్యాబోధలు చెప్పే వారు ఇలాంటి దుర్మార్గానికి పాల్పపడటంతో ఆమెకు కఠిన శిక్ష పడాలని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.