ఇదిగో.. చంద్రబాబు ప్రధానమంత్రి అయ్యే ఛాన్సు ఇలా..?

Chakravarthi Kalyan
నాకు ఎప్పుడో ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చింది.. కానీ నా దృష్టి అంతా రాష్ట్రం మీదే.. అందుకే ఆ అవకాశం వద్దనుకున్నా.. ఇప్పటికీ నాది అదే మాట. నా దృష్టి అంతా ఏపీపైనే.. నేను ప్రధానమంత్రి పదవి రేసులో లేను.. ఇవీ పీఎం పోస్టు అవకాశాలపై చంద్రబాబు తరచూ చెప్పే మాటలు.


కానీ.. అసలు చంద్రబాబుకు ప్రధాని పదవి వచ్చే అవకాశం ఉందా.. కేవలం 25 ఎంపీ సీట్లు ఉన్న ఓ రాష్ట్రం నుంచి ప్రధాని అవగలరా.. 80, 46, 40 ఎంపీ సీట్లు ఉన్న యూపీ, మహారాష్ట్ర, బెంగాల్ వంటి రాష్ట్రాలను కాదని ఏపీకి ప్రధాన మంత్రి పదవి అందుకునే అవకాశం ఉంటుందా.. ఇవన్నీ సహేతుకమైన అనుమానాలే. 

కేంద్రంలో నరేంద్ర మోదీ వ్యతిరేక {{RelevantDataTitle}}