జగన్ తో వైఎస్ఆర్ సీపీ నూతన ఎమ్మెల్యలే ములాఖత్

 హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ తరుపున నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు శనివారం నాడు చంచల్గూడ జైలులో ఉన్న ఆ పార్టీ అధినేత జగన్ను కలువనున్నారు. ఇప్పటికే వారందరూ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం వారంతా కలిసే అవకాశం వుంది. భారీ మెజార్టీతో గెలిచిన ఈ ఎమ్మెల్యేలందరూ జగన్ను కలిసి భవిష్యత్ రాజకీయంపై కూడా చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: