ఆదిత్యనాథ్ పై ప్రియాంక గాంధీ ఫైర్

Gowtham Rohith
ఒక మహిళ ఈవ్-టీజింగ్ ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆభరణాలు ధరించినందుకు ఒక పోలీసు విమర్శించిన వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా  పోస్ట్ చేశారు, మహిళలకు న్యాయం జరిగేలా చూడాలంటే ముందు వారి  మాటలు వినాలి అని చెప్పారు.


ఒక మహిళ తనను కొంతమంది ఆటపట్టించారని, వారి వ్యాఖ్యలను నిరసిస్తున్న ఆమె సోదరుడిని కొట్టారని ఆమె ఫిర్యాదు ఇస్తున్న సమయంలో పోలీసు అధికారి తన వేషధారణ, పెళ్ళైన మహిళలు ధరించే గాజులు మరియు లాకెట్ గురించి మహిళను అడుగుతాడు. ఆ సంభాషన మొత్తం వీడియో  తీసి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.

  छेड़खानी की रिपोर्ट लिखवाने गई लड़की के साथ थाने में इस तरह का व्यवहार हो रहा है।
एक तरफ उत्तर प्रदेश में महिलाओं के खिलाफ अपराध कम नहीं हो रहे, दूसरी तरफ कानून के रखवालों का ये बर्ताव।
महिलाओं को न्याय दिलाने की पहली सीढ़ी है उनकी बात सुनना।
Video credits https://twitter.com/Benarasiyaa?ref_src=twsrc%5Etfw">@benarasiyaa https://t.co/J0FdqBR2Tt">pic.twitter.com/J0FdqBR2Tt

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) https://twitter.com/priyankagandhi/status/1154278552268890112?ref_src=twsrc%5Etfw">July 25, 2019


రాష్ట్రంలో  మహిళలపై నేరాలు పెరిగాయని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని   ప్రియాంక గాంధీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: