చెప్పుకోవడానికి మన భారత దేశంలోనే ఉంటారు..కానీ మన భారతీయులు కాదన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. మన గాలి పీలుస్తూ.. దాయది దేశానికి వత్తాసు పలుకుతుంటారు. భారత దేశానికి తలమానికం, కిరీటం అని జమ్మూ-కాశ్మీర్ అంటారు. కానీ అక్కడకు ఇతర రాష్ట్రా వాళ్లు వెళ్లాంటేనే భయపడేంతగా దారుణమైన పరిస్థితి తీసుకు వచ్చారు. అయితే దీనికంతంటికీ కారణం రాజ్యాంగంలోని 370 వ అధికరణం. ఒకప్పుడు భారత ప్రధాని నేహ్రూ జమ్మూ కాశ్మీర్ లో కుదుర్చుకున్న ఒకప్పంది. అయితే ఆ తర్వాత వచ్చిన పాలకులు ఆర్టికల్ 370 ని వ్యతిరేకిస్తూ వచ్చారు.
ఆర్టికల్ 370 వల్ల వచ్చిన నష్టాలు :
- ఇది భారతీయులకు నెహ్రూగారి చేదు బహుమతి.... ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాలి.
-జమ్ము-కాశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంది.
- విభాగం 370 కారణంగా కాశ్మీర్లో సమాచార హక్కు వర్తించదు. RTIఅమలు చేయబడలేదు, CAG వర్తించదు ... భారత చట్టాలు వర్తించవు.
- షరియా చట్టం కాశ్మీర్లో మహిళలకు వర్తిస్తుంది. కాశ్మీర్లో పంచాయతీలకు హక్కులు లేవు. కాశ్మీర్‌లోని మైనారిటీలు [హిందువులు మరియు సిక్కులు] 16% రిజర్వేషన్లు పొందలేరు.
- విభాగం 370 కారణంగా ఇతర రాష్ట్రాల్లోని భారతీయులు కాశ్మీర్లో భూమిని కొనుగోలు చేయలేరు.
-370 సెక్షన్ల వలన పాకిస్థానిలకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది, కేవలం కాశ్మీర్ నుండి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలి.
- జమ్ము-కాశ్మీర్ జాతీయ పతాకం భిన్నంగా ఉంటుంది.
-జమ్ము-కాశ్మీర్ శాసనసభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. మిగతా భారతదేశానికి 5 సంవత్సరాలు
- జమ్మూ-కాశ్మీర్లో భారత జాతీయ పతాకాన్ని లేదా జాతీయ చిహ్నాలను అవమానిస్తే నేరం కాదు!
- జమ్మూ - కాశ్మీర్లో భారత సుప్రీంకోర్టు యొక్క ఆదేశం చెల్లుబాటు కాదు.
- జమ్ము-కాశ్మీర్లో, ఒక కాశ్మీరి మహిళ భారతదేశపు ఇతర రాష్ట్రంలోని ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆ మహిళకు కాశ్మీరీ పౌరసత్వం ముగుస్తుంది!
-ఒక కాశ్మీరి మహిళ పాకిస్తాన్ నుండి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే దీనికి విరుద్ధంగా జమ్మూ - కాశ్మీర్ పౌరసత్వాన్ని పొందుతాడు.
ఇక జమ్మూకాశ్మీర్‌కు CM లుగా పనిచేసిన ముఫ్తీ, ఒమర్, గులాంనబీ అజాద్.. మొదలగు దొంగలవి అందరూ ఇప్పటికీ శ్రీనగర్‌లో అత్యంత విలాసవంతమైన గుప్కార్ రోడ్ హిల్‌వ్యూ ప్రాంతంలోని అత్యంత విశాలమైన ప్రభుత్వ బంగళాలను తమ స్వంత బంగళాలుగా మార్చేసుకుని సెటిల్ అయి పోయారు. 370/35A రద్దవడంతో వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టనున్న మోదీ సర్కార్.