కాంగ్రెస్ ఓట‌మిని ఒప్పేసుకుందా...ఉప ఎన్నిక‌ల్లో క‌థ కంచికేనా?

Pradhyumna
``ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తే.. రానున్న హ‌ర్యానా, మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మా పార్టీ విజ‌యం సాధించ‌డం అసాధ్య‌మే `` ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో కాదు...ప్ర‌ముఖ కాంగ్రెస్ నేత‌. పైగా ఆయ‌నేమీ....అల్లాట‌ప్పా చోటామోటా నాయ‌కుడు కాదు..కాంగ్రెస్ ప్ర‌ముఖుడు, గాంధీల కుటుంబానికి వీర‌విధేయుడు అనే పేరున్న వ్య‌క్తి. రెండు కీల‌క‌ రాష్ట్రాలు, పైగా బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాలు. అలాంటి చోట గెలుపు గురించి...పోలింగ్‌కు దాదాపు ప‌దిరోజుల ముందే...ఇలా కామెంట్లు చేయ‌డం స‌హ‌జంగానే...చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


సీనియ‌ర్‌నేత స‌ల్మాన్ కుర్షీద్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ...రాహుల్ గాంధీ పార్టీని వీడి వెళ్ల‌డం వ‌ల్ల కాంగ్రెస్ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింద‌ని అన్నారు. ఈ ఏడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింద‌ని, ఆ ఓట‌మి త‌ర్వాత అవ‌మాన భారంతో {{RelevantDataTitle}}