ఈ నెల 19 నుండి ఓలా, ఉబెర్ జేఏసీ సమ్మె... డిమాండ్స్ ఇవే

praveen

ఇప్పటికే రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె మొదలై నేటితో  13వ రోజుకు చేరుకుంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకోలేదు. సమ్మె చేస్తున్న కార్మికులను విధుల  నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి . దీంతో  మనస్తాపం చెందిన కొందరు కార్మికులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో  బస్సులన్నీ డిపోలకే పరిమితం అవ్వగా... ప్రైవేటు అద్దె బస్సులను తిప్పుతుంది ప్రభుత్వం. అయితే అవి  కూడా ప్రయాణికుల పూర్తి అవసరాలను తీర్చ లేక పోతున్నాను. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ సర్వీస్ లైన ఓలా,  ఉబెర్ లాంటి టాక్సీలను  ఆశ్రయిస్తూ ఆఫీసులకు, తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు . 

 

 

 

 

 ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎక్కువ ప్రజల అవసరాలు తీరుస్తుంది ఈ ప్రైవేటు సర్వీసులే .  ఇక ట్యాక్సీలను  బుక్ చేయడం కూడా సులభం కావడంతో ఎక్కువమంది ప్రజలు ఈ  టాక్సీ లని ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రయాణికులకు ఆ సౌలభ్యం కూడా కరువయ్యేట్లు  కనిపిస్తుంది . ఎందుకంటే ఈ నెల 19 నుంచి {{RelevantDataTitle}}