1. వంశీ రాజీనామా.. బాబుకు చెబుతున్న లెస్సన్ ఇదేనా..?
టీడీపీలో కీలక నేత, పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మాస్ లీడర్ వల్లభ నేని వంశీ మోహన్ ఆ పార్టీకి, తానుప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పదవికి కూడా తాజాగా రాజీనామా చేశారు. https://bit.ly/2Jni3xJ
2. ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య... కేసీఆర్ తీరువల్లే అంటున్న జేఏసీ నేతలు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్టీసీలో కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్న నీరజ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీలో కండక్టర్ గా పని చేస్తుంది నీరజ . ఆదివారం తన సొంతూరైన పల్లెగూడెం వెళ్లి రాత్రికి ఖమ్మం లోని తన ఇంటికి చేరుకుంది. https://bit.ly/32UoLTv
3. వేదింపులు ఎక్కువడంతో మరో విద్యార్ధి బలి.. అసలు కారణం ఇదే?
ఆడవాళ్లకు ఎక్కడ రక్షణ లేదు అని అందరికి తెలుసు. ఆడదానిలో అమ్మను లేదాసోదరిని చూడాలని అప్పటిలో అనేవారు కానీ ఇప్పుడు మాత్రం కొంచం వేరేలా ఆమాటను మార్చుకున్నారు.https://bit.ly/2NvCoST
4. హైదరాబాద్ లో బస్సు బీభత్సం... పరారైన తాత్కాలిక డ్రైవర్
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె మొదలై 23 రోజుల గడుస్తుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.https://bit.ly/36lpOy6
5. జిల్లా ఇంచార్జ్ మంత్రుల మార్పు వెనుక జగన్ వ్యూహమేంటి.?
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రులు మార్చడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రుల మార్పు విషయంలోనే చర్చ నడుస్తోంది.https://bit.ly/2JqnOdU
6. party TDP' target='_blank' title='టీడీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">టీడీపీ కి గుడ్ బై చెప్పబోతున్న మరో ముఖ్య నేత...
గన్నవరం party TDP' target='_blank' title='టిడిపి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ party YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వైసీపీ పార్టీలో చేరడం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేగా, ముఖ్య నేతగా కొనసాగుతున్న వల్లభనేని వంశీ... టీడీపీ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి party YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వైసీపీ పార్టీలో చేరడం ఆంధ్ర రాజకీయాల్లో దుమారం రేపింది. https://bit.ly/2NgJBpK
7. జిల్లా ఇంచార్జ్ మంత్రుల మార్పు వెనుక జగన్ వ్యూహమేంటి.?
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రులు మార్చడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రుల మార్పు విషయంలోనే చర్చ నడుస్తోంది.https://bit.ly/2NgJHO8
8. జగన్ సర్కారుపై ఇసుక తుఫాను.. నిజమెంత...?
రాష్ట్రంలో రెండు రకాల పరిణామాలు నడుస్తున్నాయి. ఒకటి అదికారంలో ఉన్న జగన్.. ఆయన పార్టీ నాయ కులు.. ప్రజల కోసం పనిచేస్తుండడం, రెండు .. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఆయన పార్టీ నేతలు.. అస్తి త్వాన్ని నిలుపుకొనేందుకు తాపత్రయ పడుతుండడం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. https://bit.ly/36dbh7m
9. దళారుల చేతుల్లో దగా.. సీఎంకు చీనీ రైతు లేఖ
దళారుల చేతుల్లో దగా పడుతున్న, ఓ చీనీ రైతు ఆవేదనని లేఖ రూపంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఆ రైత్ లేఖ సారాంశమిది.మాది కడప జిల్లా ,పులివెందుల నియోజకర్గం , సింహాద్రిపురం మండలం, బిదినంచెర్ల గ్రామం సార్, మాకు గతం లో..https://bit.ly/2JtayW2
10. భాగ్యనగరంలో చెడ్డీ గ్యాంగ్ అలజడి.. తస్మాత్ జాగ్రత్త!
హైదరాబాద్లో మళ్లీ చెడ్డి గ్యాంగ్ రెచ్చిపోతోంది. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస చోరీలతో అలజడి రేపింది చెడ్డి గ్యాంగ్. దీంతో శివారు ప్రాంతాల వాసుల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. https://bit.ly/32UTn7p