లాంగ్ మార్చ్... ఇది మాస్టర్ మైండ్ బాబు గారి సలహానేనా.?

praveen

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా  ఇసుక కొరత సమస్య  పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఇసుక కొరత సమస్య తో రాష్ట్రం మొత్తం అల్లాడి పోతుంది. భవన నిర్మాణ కార్మికుల బతుకులు  అధ్వానంగా తయారయ్యాయి. గత ఐదు నెలల నుండి ఇసుక కొరత సమస్య ఏర్పడడంతో కనీసం ఉపాధి కరువై కుటుంబాన్ని పోషించాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడుతున్నాయి. ఐదు నెలల నుంచి రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్యతో...  తగిన ఉపాధి లేక... ఏం చేయాలో అర్థం కాక కుటుంబ పోషణ చేయలేక... మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు భవన నిర్మాణ రంగ కార్మికులు. ఈ నేపథ్యంలోనే అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్యను  తీర్చాలంటూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి  ప్రతిపక్షాలు. 

 

 

 

ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్య పరిష్కారం కోసం నిరసనగా  {{RelevantDataTitle}}