మోడీ స్నేహం కోసం 40ఇయర్స్ ఇండస్ట్రీ పడరాని పాట్లు ..!

Chakravarthi Kalyan

యూటర్న్ బాబు అని చంద్రబాబుకు ఎవరు ఏ సమయంలో పేరు పెట్టారో కానీ.. ఆయన దాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్నికల ముందు వరకూ బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీతో స్నేహం కోసం అర్రులు చాస్తున్నారు. కమలం పార్టీతో పొత్తుకోసం బాబు ఆరాటం చూస్తుంటే పాపం ఆయన అభిమానులకు {{RelevantDataTitle}}