చేపకు మనిషి ముఖమట ..చుస్తే షాక్ అవ్వాల్సిందే..

satvika
మనుషులను పోలిన మనుషులు ఉండటం సహజం.. కొంతమందికి జంతువులను పోలిన పోలికలు ఉంటాయని చాలా మంది అంటారు. కొంతమంది వింతగా అంటారు. కానీ, ఈ మధ్య కాలంలో బ్రహ్మగారి చెప్పినట్లు వింతలు అన్నట్లు అదే విదంగా చాలా కనిపిస్తాయి. అందుకే ప్రపంచం ఎక్కడికి పోయింది అంటూ  చాలా మంది అంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగిన వింత చుస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. 


సముద్రాల్లో
చుసిన ఎవరైనా కూడా షాక్ అవ్వల్సిందే.. వింత కనిపిస్తే ఎవరైనా కూడా షాక్ అవ్వాల్సిందే..చేప కు కళ్ళు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ చెప్పినట్లు చైనాలో చేపలకు


మనిషి ముఖాలు ఉండటం ఇక్కడే చూస్తారు. ఒక మనిషికి ఎలా కళ్ళు ముక్కు  చెవులు ఉంటాయో అలానే ఇక్కడ చైనా లో  ఉన్న చేపలకు కూడా ఉన్నాయట. 
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ మనిషి ముఖం చేపలు  వైరల్ అవుతున్నాయి. వ్యూస్, లైక్స్ తో పాటుగా అందరి నోట్లో నానుతుంది.ఆ వీడియో ను చూసిన వారంతా ఆశ్చార్యానికి గురవ్వడమే కాదు ఈ చేపను తినే సాహసాం ఎవరికైనా ఉందా అంటూ ఒకరికొకరు సవాల్ విసురుతూ కామెంట్లు చేస్తున్నారు. మీరు ఆ వీడియో కూడా ఓ పారి చూడండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: