మ‌హా పాలి ' ట్విస్ట్‌ ' ... డీల్ కుదిరింది... సీఎం ఎవ‌రంటే..

VUYYURU SUBHASH
మ‌హామ‌లుపులు ఆగ‌డం లేదు. రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాల‌కు అంద‌ని చాణ‌క్య సూత్రాల‌కు నేత‌లు ప‌దును పెడుతున్నాయి. మ్యాజిక్ ఫిగ‌ర్‌ను నిరూపించేందుకు  పొత్తుల ఎత్తుల‌తో..వాద‌న‌లు..సంవాద‌న‌ల‌తో..చ‌ర్చ‌ల్లో మునిగి తేలుతున్నాయి. ఏ పార్టీకి సొంతంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ లేక‌పోవ‌డంతో సంకీర్ణ ఆలోచ‌న‌తో {{RelevantDataTitle}}