ఆశకు పోయి.. ఏజెంట్ చేతిలో మోసపోయిన మహిళ !

NAGARJUNA NAKKA
పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అమాయక మహిళల్ని ముంచేస్తున్నారు.  దుబాయ్‌లో ఉపాధి అంటూ ఆశ చూపి దేశం కాని దేశం పంపించేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక.. వాళ్లు పెట్టే టార్చర్ తో నరకం అనుభవిస్తున్నారు మహిళలు. తాజాగా హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన మహిళను ఇలాగే అమ్మేసింది ఏజెంట్‌.