భారీ వర్షాలతో కూలిన ఏడంతస్తుల భవనం... 12 మృతి...

praveen

ఇప్పటికే దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువశాతం వర్షాలు కురిసి  ప్రజలను బెంబేలెత్తిస్తున్న  విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు భారీ వర్షాలతో అల్లాడిపోయారు. వర్షాలతో ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇక దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎన్నో గ్రామాలు నీట మునిగిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. అయితే నిన్న బంగాళాఖాతంలోని దక్షిణ ధ్రువంలో  ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు . ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

 

 

 అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు కోయంబత్తూరులో భారీ వర్షాలు కురిసాయి. కోయంబత్తూరులో భారీగా కురిసిన వర్షాలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఎటు వెళ్ళని పరిస్థితి నెలకొంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి వర్షాలు . కోయంబత్తూరు {{RelevantDataTitle}}