జగన్.. ఓ అమ్మాయిని ఇలా చేశాడేంటి..!

NAGARJUNA NAKKA

బలవంతంగా మూడుముళ్లేస్తే పెళ్లవుతుందా? ఇష్టం లేకుండా తాళికడితే భార్యగా మారుతుందా ?  తమిళనాడులో ఓ యువతికి బలవంతంగా తాళి కట్టాడో వ్యక్తి. బస్సులో వెనుకనుంచి తాళి కట్టిన అతగాన్ని, చితకబాది పోలీసులకు అప్పగించారు స్థానికులు. తన ప్రేమను అంగీకరించలేదనీ.. మరొకరితో పెళ్లికి సిద్ధపడిందనే అక్కసుతో ఓ యువతికి తాళి కట్టేశాడో వ్యక్తి. ఆమె బస్సులో వెళుతుండగా అదే బస్సు ఎక్కిన యువకుడు  ఆమె మెడలో బలవంతంగా తాళిని కట్టేశాడు. ఈ ఘటన తమిళనాడు తిరుపత్తూరు {{RelevantDataTitle}}