ఏపీలో వింత శిశువు జననం. ఇలా చాలా అరుదుగా జరుగుతుందని వైద్యుల వెల్లడి !!

venugopal

ఈ కలికాలంలో జరిగే వింత వింత సంఘటనల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారనే విషయం అందరికి తెలిసిందే. వారు చెప్పినట్లే లోకంలో జరుగుతున్న ఆశ్చర్యపోయే వింత ఘటనలు చూస్తే ముక్కున వేలేసుకోని వారుండరు. ఇక కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఇప్పటివరకు చాలా సంఘటనలు జరిగాయి. ఇదే కోవకు చెందిన మరో వింత ఘటన ఏపిలో జరిగింది.

 

 

ఓ జంటకు వింత శిశువు జన్మించింది. చాలా అరుదుగా జరిగే ఘటనగా వైద్యులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్లితే. శుక్రవారం రాత్రి గర్భిణికి వింత శిశువు జన్మించింది. ఇదెక్కడ జరిగిందంటే బాపట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకున్న సంఘటన.. ఇకపోతే ఓ {{RelevantDataTitle}}