చంద్రబాబు మనసులో ఆ కీలక నాయకుడి గురించే ఆలోచన ? టీడీపీ మనిషి కాదు ??

KSK

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ మొత్తం మూడు రాజధానుల చుట్టూ తిరుగుతున్న ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా మౌనం వెనుక గురించి ఒక వార్త తాజాగా ఏపీ మీడియా వర్గాల్లో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అదేమిటంటే చంద్రబాబు నాయుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలలో వ్యతిరేకంగా చూపించడానికి వాడుకునే నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని ఆయన ఈ సందర్భంలో దేశంలో లేకుండా అత్తగారింటికి రష్యా దేశానికి వెళ్లడంతో చంద్రబాబు మనసంతా పవన్ కళ్యాణ్ మీద ఉందని ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అంటే ఏదో ఒక విధంగా జగన్ పై విమర్శలు చేస్తూ ఉండే వాడిని మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు పెద్దగా స్పందించలేక పోతున్నారని వార్తలు వస్తున్నాయి.

 

క్రిస్మస్ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ రష్యా భార్యతో కలసి రష్యా దేశానికి కుటుంబ సమేతంగా వెళ్లడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ మొత్తం మూడు రాజధానులు తిరుగుతున్న నేపథ్యంలో మరోపక్క అమరావతి ప్రాంతంలో ఆందోళనలు రైతులు చేస్తున్న నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న తరుణంలో ఆయన స్పందించలేని విధానాన్ని ఈ విధంగా సోషల్ మీడియాలో మరియు ఏపీ మీడియా లో కొంతమంది నెటిజన్లు.. చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సమయంలో లేకపోవటం చంద్రబాబుకి భారీ దెబ్బ అని జగన్ ని తిట్టే వాళ్ళు ప్రస్తుతం లేకపోవడం చంద్రబాబుకి ఉసూరుమన్నట్టుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

 

జగన్ ని తిట్టడం లో తెలుగుదేశం పార్టీని మించిపోయే నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికేంద్రీకరణ అంశంతో రాష్ట్రానికి మూడు రాజధానులు కాన్సెప్ట్ తెచ్చిన జగన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న తరుణంలో ఏదో రకంగా జగన్ ని విమర్శించే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో లేకపోవడం చంద్రబాబుకి మైనస్ అని కొంతమంది రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: