విడాకులివ్వాలని అత్తింటి వేధింపులు.. తట్టుకోలేక 'యువకుడు' ఆత్మహత్య

Murali

పెళ్లయిన ఆరు నెలలకే విడాకులు కోరడం.. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం..! ఇక్కడ వరకూ చదివితే ఈ వేధింపులు, ఆత్మహత్యకు పాల్పడింది యువతి అనుకోవడం ఖాయం. కానీ.. ఇక్కడ ఈ పరిస్థితికి బలైంది ఓ పురుషుడు. పెళ్లైన ఆరు నెలలకే అత్తింటి వారు తమ కూతురుకు విడాకులు ఇవ్వాలని కోరుతూ వేధించడంతో తట్టుకోలేక, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర విస్మయం, విస్తుగొలిపే ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని {{RelevantDataTitle}}