చంద్రబాబు ఎవరికీ భయపడలేదట.. నమ్ముతారా మీరు ?

Vijaya
ఇంత వరకూ చంద్రబాబునాయుడు ఎవ్వరికీ భయపడలేదట. నవ్వకండి ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పుకున్నారు. మచిలీపట్నంలో మాట్లాడుతూ  తాను ఇంత వరకూ ఎవరికీ భయపడలేదని గంభీరంగా చెప్పుకున్నారు. విన్నవాళ్ళందరూ  పెద్ద జోక్ విన్నంతగా నవ్వుకునే  ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు ధైర్యం గురించి, పిరికితనం గురించి తెలీని వాళ్ళు దాదాపు ఉండరనే చెప్పాలి.

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన పరిపాలనను {{RelevantDataTitle}}