చంద్రబాబు మరో 10 లేదా 15 ఏళ్లకంటే ఎక్కువ బతకడంట!!

Durga Writes

చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం అమరావతిలో

 

ఇంకా అది మాత్రమే కాదు.. చాలానే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఏమి జరిగాయో చుసిన అతను ఇప్పుడు అవే జరుగుతున్నాయి అన్న భ్రమలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.. సీఎం జగన్ రాష్ట్రానికి చెడు చేశాడని.. అలాంటి ముఖ్యమంత్రిని జీవితంలో ఎక్కడ చూడలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.             

 

దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. చంద్రబాబు మరణంపై కూడా సంచలన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ఇంకా 15 ఏళ్ళ అని నెటిజన్లు నోరు ఏళ్ళబెట్టుకుంటున్నారు.. దీనికి కారణం ఆయనకు ఇప్పుడే 70 ఏళ్ళు.. ఇంకా 15 అంటే 85 ఏళ్ళ వరుకు బతుతాడా.... హి సో స్ట్రాంగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: