సంక్రాంతి: సొంత వాహ‌నాల్లో జ‌ర్నీ ఆ హామే వేరులే...!

Satvika

పండగ అంటే చాలు.. బస్టాండ్, రైల్వ స్టేషన్లు ఇలా ఎక్కడ చూసినా కూడా రద్దీ మామూలు గా లేదు.. జనాల కిక్కిరిసి పోయింది.. అయితే ఇదే అదునుగా ప్రైవేట్ సంస్థలు కూడా అలానే సొమ్ము చేసుకోవడానికి జనాల పై బాదుడు వేస్తున్నారు.. అందుకే పండగ తప్పని పరిస్తితి ఎం చేయలేని పరిస్థితి కాబట్టి..ప్రజలు భారమైన కూడా భరిస్తున్నారు.. 

 
ఈ పండుగను దృష్టిలో పెట్టుకొని  ప్రభుత్వం కొన్ని అదనపు సదుపాయాలు అందించిన కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు తప్పినట్లు కనిపించలేదు. ప్రభుత్వ బస్సులు కూడా అదే విధంగా చాలామని అవుతున్నాయి. ప్రజలకు బాదుడు మాత్రం ఎక్కడా తప్ప లేదని చెప్పాలి.. దగ్గర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళ పరిస్థితి మాత్రం అందరికీ అధ్వానంగా తయారైంది.. ముందే రిజర్వేషన్ చేసుకున్న కూడా ఇదే పరిస్థితి కొనసాగడం తో చాలా మంది ప్రజలు సొంత ఊర్లకు వెళ్ళడం మానేశారు..

 

మొత్తానికి సంక్రాంతి అంటే ఎటు తిరిగి ప్రజలకు భారామే పడిందని చెప్పాలి.. కడుపు నిండా తినలన్నా కూడా పాపం సాధారణ ప్రజలకు భారం తడిసి మోపడి అవుతుందంటే నమ్మల్సిందే అందుకే బాడా బాబు లకు మాత్రమే ఈ పండుగలు ఉత్సవాలు ఘనంగా జరుపు కుంటున్నారు.. సాధారణ ప్రజలు మాత్రం పెను భారాన్ని భరించలే ని పరిస్థితులు. తిండి, కట్టుకునే బట్టలు, అన్నీ కష్టతరం గా మారడం తో సాధారణ ప్రజలు పండుగ అంటే భయ పడుతున్నారు...

 
బాగా పలుకుబడి ఉన్నవాళ్లు మాత్రం స్వంత కార్లలో, స్వంత వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. సంక్రాంతి పండ‌గ‌కు సొంత ఊళ్లు వెళ్లేవారికి సొంత వాహ‌నాలుంటే ఉండే హాయి అంతా ఇంతాకాదు. కారైనా.. మ‌రొక‌టైనా.. త‌మ‌కున్నా.. లేదా త‌మ స్నేహితుల‌కున్నా కూడా తీసుకుని వెళ్లిపోతున్నారు.అలా వాళ్ళు పండుగను హాయిగా జరుపుకుంటే, రెక్కడిదితే కానీ డొక్కాడని బ్రతుకుల పరిస్థితి దారుణమని చెప్పవచ్చును.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: