లావుగా ఉన్న వారితో సెక్స్ చేస్తే...?
లావుగా ఉండే మగవాళ్లే అసలు సిసలైన మహారాజులంట. లావుగా ఉన్న అబ్బాయిలతో శృంగారం అంటే అది చాలా హాట్ గా నాటీగా ఉంటుందని అమెరికన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తల తాజాగా చేసిన ఓ పరిశోధనలో తేలింది. మగవాళ్లు ఎంత లావుంటే మహిళలు అంతగా ప్రేమిస్తారని తేలింది. లావుగా ఉన్నవాడితో సెక్స్ సుఖాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని అమ్మాయిల నమ్ముతున్నారట. ఎక్కువగా లావుగా ఉండే పురుషులనే మహిళలు ఇష్టపడతారని ఈ అధ్యయనం తెలియజేసింది..వాళ్లతో సెక్స్ లో పాల్గొంటే మజా ఉంటుందని మగువలు తహతహలాడుతుంటారట.. ఇది స్వయంగా పరిశోధనలు చేసి మరీ చెబుతున్న మాట. దీన్ని బట్టి మగవాళ్ళు ఎక్కువ బరువు ఉన్నామని భయపడాల్సినవసరం లేదు. ఇందులో మరో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే... సన్నగా ఉండే మగవాళ్ల కంటే లావుగా ఉండే మగవాళ్లకే ఎక్కువమంది మహిళలతో సెక్స్ సంబంధాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువగా లావుగా ఉండే మగవారిలో అనుమానాలు ఏమిటంటే తాము సెక్స్ చేసేటప్పుడు త్వరగా అలిసిపోతామని కొందరికి ఉంటే... మరికొందరిలో వాళ్ళ టైస్ లావుగా ఉండడం వల్ల అసలు సెక్స్ చేయడం సాధ్యం కాదనే అపోహ ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ ఇవేమి పెద్ద కారణాలు కావంటున్నారు శాస్గ్రవేత్తలు. కాబట్టి సన్నగా ఉన్నవారంతా లావుగా ఉండడానికి ప్రయత్నించండి మరి.