అప్పుడప్పుడు సరదా సరదాగా కొన్ని కాంపిటేషన్స్ పెడుతుంటారు. అందులో ఫుడ్ కాంపిటేషన్ ఒకటి. ఆ ఫుడ్ కాంపిటేషన్లో పొల్గొన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మనం ఫస్ట్ రావాలనే ఆత్రుతతో అధికంగా ఆహారం తీసుకున్నా ఒక్కోసారి అవి మన ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడతాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఈ మధ్య ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
ఓ మహిళ కేక్ ఈటింగ్ అనే కాంపిటేషన్లో పాల్గొనింది.
{{RelevantDataTitle}}