వ్యభిచార గృహంలోకి పోయి వారితో...

పిడుగురాళ్లకు చెందిన ఓ వివాహితకు పదేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. మూడేళ్ల క్రితం భర్తతో ఏర్పడిన వివాదాల కారణంగా కుమారుడితో కలసి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సంపాదన లేకపోవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఏ పని చేసినా కుటుంబం గడవడానికే సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఆమెకు నరసరావుపేటలో వ్యభిచార గృహం నిర్వహించే మహిళతో పరిచయమైంది. తనకు ఉపాధి కల్పించాలని కోరడంతో ఆమె వ్యభిచారం చేయాలని ఉసిగొల్పింది. 

 

ఆమె సరేననడంతో {{RelevantDataTitle}}