రాసలీలలు బయటపెట్టిన వంటమనిషి..??

KSK

ప్రస్తుత సమాజంలో కుటుంబ వ్యవస్థ రోజు రోజుకి దిగజారి పోతున్న ఘటనలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య రిలేషన్ షిప్ చిన్న చిన్న కారణాలకు తప్పుదోవ పడుతూ పక్క దారులు వెతుక్కుంటున్నారు. ఎక్కువగా ఇంటిలో ఉన్న ఇల్లలు అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తలను మోసం చేసి పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి కోల్ కతా నగరంలో బయటపడింది. మేటర్ లోకి వెళితే కోల్ కతా నగరానికి చెందిన ఇద్దరు బిజినెస్ మాన్ ఏకంగా 180 మందికిపైగా ఆడవాళ్ళ తో అక్రమ సంబంధం పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తూ సుఖ సంసారం చేయడం జరిగింది. అంతేకాకుండా వారికి తెలియకుండా గ్గుట్టుగా వీడియోలు తీసి ఇతర దేశాలకు  పోర్న్ సైట్ కు ఇద్దరు వ్యాపారవేత్తలు అమ్మేసి బాగా దండిగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు.

 

దీంతో ఈ వ్యాపారంలో భయంకరంగా డబ్బులు రావడంతో వస్తున్న డబ్బులు ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం కాక గొప్పింటి అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేస్తూనే వీడియోలు తీసి తరువాత బ్లాక్ మెయిల్ చేసేవారట. ఆ విధంగా వాళ్ళ నుంచి డబ్బులు గుంజేవారు. అయితే, ఈ వ్యాపారస్తులపై అనుమానం వచ్చిన వంటమనిషి వారికి తెలియకుండా ఫోన్ చెక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఫోన్ లోని వీడియోలను, ఫోన్ నెంబర్లను కాపీ చేసుకొని అతను కూడా మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు.

 

దీంతో సదరు మహిళలు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో హోటల్ వంటమనిషి ద్వారా రాసలీలలు గుట్టు బయటపడింది. దీంతో 180 మందికి పైగానే ఎఫైర్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇద్దరు హోటల్ వ్యాపారం కూడా చేయడంతో ఆ హోటల్ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు కూడా ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో మరియు కోల్ కతా మీడియా రంగంలో సెన్సేషనల్ న్యూస్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: