బాత్రూమ్లో సెక్స్ కి ఒప్పుకోలేదని హనీమూన్లో భార్యను ఏం చేశాడంటే?
అయితే పెళ్లి అయిన కొత్తలోనే అతడి ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపించింది. అయినా పెద్దగా పట్టించుకోలేదు. ఇక తాజాగా దంపతులు ఇద్దరు హనీమూన్ కోసం డార్జిలింగ్ వెళ్లారు. అక్కడ తనకు బాత్రూమ్ లో సెక్స్ కావాలంటూ బలవంతం చేయగా.. అందుకు ఆమె వద్దని నిరాకరించింది. తన కోరికను కాదన్నదనే కోపంతో నిందితుడు ఆమెను చితకబాదాడు. దీంతో బాధిత యువతి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడి పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక రక రకాల మనుషులు ఉన్న ఈ రోజుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరు ఎలాంటి సమయాల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు. పెళ్ళి చేసే ముందు పెద్దవారు అన్నీ కనుక్కుని వారి గుణగుణాల గురించి వాకబ్ చేసి పెళ్ళిళ్ళు చేయాలి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి.