ఈ చిన్న మేడారం... నాలుగురోజుల మహానగరం

Satvika

తెలంగాణలో బోనాలు ఎంత ఫేమస్ అన్న సంగతి తెలిసిందే..ఇంకా చెప్పాలంటే మహిళలు వైభంగా జరుపుకునే బతుకమ్మ అంటే ప్రకృతిని పూజించడం.. అలా దసరా పండుగా కూడా బాగా ఫేమస్.. అయితే ఇక్కడ మరో పండుగ మేడారం జాతర.. ఈ జాతర వరంగల్ లో జరుగుతుంది.. సమ్మక్క సారక్క జాతర అని అంటారు.. తెలంగాణలో వీర నారి మనులు అంటే ఈ అక్కా చెల్లెళ్ళు అని అంటారు.. 

 

ఈ సందర్భంగా జంపన్న వాగులో స్నానమాచరించి.. ప్రత్యేక పూజలు చేస్తారు..అడవిలో ఈ దేవతలు కొలువై ఉంటారు..మేడారం ప్రాంతం లో ఈ జాతరను ఘంగంగా చేస్తారు.. జాతర సమయంలో ప్రభుత్వం అన్నీ చర్యల ను తీసుకుంటుంది.. ముఖ్యం వేలాది మందిగా తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగ కుండా ప్రభుత్వం అన్నీ రకాలా చర్యలను చేపడతారు...

 

మేడారం సమ్మక్క సారక్క జాతర ఎంతో ప్రత్యేకమనది .. కనుక దేశ విదేశాల నుండి భక్తులు తరలి వస్తుంటారు.. ఈ నెల 5 నుండి 8 వరకు అంగరంగ వైభవంగా ఈ ఉస్తవాలను చేస్తారు.. అయితే ఫిబ్రవరి 7 వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల తో కలిసి జాతరను సందర్శించి.. అమ్మవారి అశీసులను పొందనున్నారు..అంతే కాకుండా పలువురు మంత్రులు కూడా అమ్మవారిని దర్షుకునెందుకు సిద్దమవుతున్నారు..

 

 

కరీంనగర్ వరంగల్ జిల్లా ల మద్య ఘనంగా జరిగి న జాతరకు అమ్మవార్లను ప్రత్యేకత ఉంది.. ఇక్కడ  జరుగుతున్న నాలుగు రోజులు హైదరాబాద్ ను వదిలి అందరూ మేడారం జాతరకు వెళ్తారు.. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా జనసందోహంతో మహనగరంగా మారుతుంది.. తిరునాళ్ళ వాతావరణం బంధుమిత్రుల సందడి ..ఆడపడుచుల అందాలు ఇవ్వన్నిటికన్నా కూడా అక్కడ దొరికే బెల్లం కి భలే టెస్టు ఉంటుంది..ఇదండీ చిన్న జాతరకు గొప్ప చరిత్ర..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: