డబ్బే డబ్బు : సంపద రావాలి అంటే ఆ మూడు అవసరమే !

Seetha Sailaja

సాధారణంగా ప్రతివ్యక్తి తన జీవితంలో సుఖం సంతోషం ఆనందం అను నిత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ మూడు పదాల మధ్య సారుప్యత ఉన్నప్పటికీ మధ్యలో కొంత వ్యత్యాసం లోతుగా విశ్లేషించిన వారికి కనిపిస్తుంది. పంచేంద్రియాలకు ఉత్తేజం కలిగినప్పుడు మనలో కలోగే అనుభూతులను సుఖం అని అంటారు. మధురమైన పాటలు స్పూర్తిని ఇచ్చే మాటలు మనకు నోరూరించే వంటకాలు తిన్నప్పుడు మనకు శారీరకంగా సుఖం పొందుతున్నట్లు {{RelevantDataTitle}}