పంజాబ్‌లో దారుణ ఘటన.. నలుగురు పిల్లలు అగ్నికి ఆహూతి... !

venugopal

అమ్మా నేను స్కూల్‌కు వెళ్లి వస్తా, అలాగే బాబు, నీ టిఫిన్ బాక్స్‌లో స్నాక్స్ పెట్టాను. ఇంట్రవెల్‌ లో అవి తిను, మధ్యాహ్నాం లంచ్ తిని, చక్కగా చదువుకో నాన్నా, సాయంత్రం డాడి నీకు ఏమైన తెస్తాడు, జాగ్రత్త అని అన్ని విషయాలు చెప్పి స్కూల్‌కు పంపించిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చాక ఆ రోజు స్కూల్లో చెప్పిన సంఘటనలు అన్ని పూసగుచ్చినట్లుగా చెబుతుంటే తల్లిదండ్రుల మనస్సుకు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది...

 

 

ఇలా ఏ తల్లి దండ్రులైన వారి పిల్లలను స్కూల్‌కు  పంపించి, లక్షలు పోసి, చదువు కొంటున్నారు.. ఇలాంటి సమయాల్లో కొన్ని స్కూళ్ల నిర్లక్ష్యం వల్ల పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.. ఎవరు చేసిన పాపమో తెలియదు కాని ఒక {{RelevantDataTitle}}