ప్రజా కోర్ట్ లోనే తేల్చుకుంటున్న నేత : అప్ప‌టిక‌ప్పుడు అధికారుల‌తో సంప్ర‌దింపులు

DRK Raju
పుల్లారావు చేసిన పాపాన్ని అనుభ‌వించ‌క త‌ప్ప‌దని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని స్ప‌ష్టం చేశారు. య‌డ‌వ‌ల్లి సొసైటీ భూములు ద‌ళితుల‌వేన‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు  పేర్కొన్నారు. సొసైటీ రిజిస్ట్రార్‌ రివిజ‌న్ అథారిటీ ఇటీవ‌ల య‌డ‌వ‌ల్లి సొసైటీ ర‌ద్దును వ్య‌తిరేకిస్తూ తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో చిల‌క‌లూరిపేట రూర‌ల్ మండ‌లం య‌డ‌వ‌ల్లిలోని సొసైటీ భూముల‌ను ఆదివారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా {{RelevantDataTitle}}