పెళ్ళైన పదహారు రోజులకే పెళ్ళి కూతురు శవమైంది

Suma Kallamadi
ఘోరాల కి అదుపు లేకుండా పోతోంది. జీవితానికి విలువ లేనే లేదు. ప్రాణానికే ఖరీదు కట్టేస్తున్న రోజులలా మారి పోయింది ఈ కాలం. ఆడ పిల్లల కి పెళ్ళి చెయ్యాలి అంటే తల్లిదండ్రుల కి ఎంతో భయం వేస్తోంది. ఈ కాలం లో మరి దారుణాలు అలా ఉన్నాయి.
 
 
ఎంతో భయం తో తల్లి దండ్రులు ఆడపిల్లల కి పెళ్ళి చేయడానికి. అయితే తల్లి దండ్రులు అను క్షణం సమాజాని కి భయ పడి ఎంతో జాగ్రత్త గా ఆడ పిల్లలని పెంచుతారు. కానీ పెళ్ళి దగ్గర కి వస్తే ఎంతో జాగ్రత్త గా మసులుకుంటారు. కానీ ఎంతో మంది ఆడ పిల్లలు అత్త వారి ఇంట్లో అనేక సమస్యల కి గురి అవుతారు
 
 
ఇలా ప్రతీ ఆడ పిల్ల కి ఏదో ఒక సమస్య ఎదురు అవుతూ ఉంటుంది. ఈ సమస్యల కి పరిష్కారం లేక పంచుకునే వారు లేకో వీరు అనేక విధాలు గా చింతించి ఆత్మహత్య కి పాల్పడతారు. అయితే ఇక్కడ తాజా గా ఓ ఘటన జరిగింది. పెళ్ళైన 16 రోజుల కే ఈమె ఆత్మ హత్య కి పాల్పడింది.
 
 
పెళ్ళై సుఖం గా భర్త తో ఆనందాలని పంచు కోవలసిన ఆమె శవం అయ్యింది. నిజం గా ఇది ఒక ఘోరం ఉడు మలైపే విలామరత్తుపట్టి ప్రాంతానికి చెందిన షణ్ముగ వేల్‌, జీవరత్నం ల  కొడుకు రఘుపతి (32). ఇతను ఓ మిల్లులో పనిచేస్తున్నాడు. అయితే దీప అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. నిన్నటి వరకు బాగానే ఉన్నాను అని చెప్పిన ఆమే మరుసట రోజు ఫ్యాన్ కి ఉరి వేసుకుంది. పెళ్ళైన 16 రోజుల కే ఈమె ఆత్మ హత్య కి పాల్పడింది. తల్లిదండ్రులు ఆత్మహత్య కాదు హత్యే అవుతుంది అని చెప్పారు.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: