జగన్ ను రెచ్చగొడితే ఫలితం ఇలాగే ఉంటుందా

Vijaya
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి ప్రతి విషయంలోను జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టడమే పని పెట్టుకున్నారు చంద్రబాబునాయుడు, చినబాబు. దాని ఫలితమే చంద్రబాబు అడ్డుగోలు ఐదేళ్ళ పరిపాలనపై  ’సిట్’ విచారణ. ఇన్ సైడర్ ట్రేడింగ్ కానీండి, విశాఖపట్నంలో భూ కబ్జాలు కానీండి, పోలవరం అవినీతి...ఇలా చెప్పుకుంటు పోతే  చంద్రబాబు అవినీతి చాలానే ఉంది.

చంద్రబాబు పాలన గురించి  ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు, {{RelevantDataTitle}}